చూశారు... మెచ్చారు... | ladies and gentlemen first look release Mahesh Bhatt | Sakshi
Sakshi News home page

చూశారు... మెచ్చారు...

Published Tue, Jan 27 2015 12:29 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

చూశారు... మెచ్చారు... - Sakshi

చూశారు... మెచ్చారు...

‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్

‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ మొబైల్ ద్వారా విడుదల చేశారు. ఓ ప్రత్యేక ప్రదర్శనలో సినిమాను చూసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘సైబర్ క్రైమ్  ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇది లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉంది. ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలి’’ అని ఆకాంక్షించారు. పి. మంజునాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ 30న విడుదల కానుంది. గతంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘మాయ’ చిత్రాన్ని మహేశ్‌భట్ ‘మర్డర్-4’గా హిందీలోకి రీమేక్ చే స్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement