హైటెక్స్లో మంచువారి పెళ్లిసందడి.. | Machu manoj weddbing ceremony | Sakshi
Sakshi News home page

హైటెక్స్లో మంచువారి పెళ్లిసందడి..

Published Wed, May 20 2015 8:41 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

హైటెక్స్లో మంచువారి పెళ్లిసందడి.. - Sakshi

హైటెక్స్లో మంచువారి పెళ్లిసందడి..

హైదరాబాద్ : మంచువారి పెళ్లికి సినీ తారలు తరలి వస్తున్నారు. మంచు మనోజ్-ప్రణతి వివాహం బుధవారం ఉదయం మాదాపూర్ హైటెక్లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో హైటెక్స్ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement