మహేశ్‌భట్ మాయ | mahesh bhatt saw the maya movie | Sakshi
Sakshi News home page

మహేశ్‌భట్ మాయ

Published Tue, Aug 12 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

మహేశ్‌భట్ మాయ

మహేశ్‌భట్ మాయ

నీలకంఠ ‘మాయ’ చిత్రానికి సుప్రసిద్ధ హిందీ దర్శకుడు మహేశ్‌భట్ ప్రశంసలు లభించాయి. ఇటీవలే ఈ చిత్రాన్ని నిర్మాతలు ముఖేష్‌భట్, విశేష్‌భట్‌లతో కలిసి మహేశ్‌భట్ వీక్షించారు. దర్శకుడు నీలకంఠ, చిత్ర నిర్మాత ‘మధుర’ శ్రీధర్‌లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ‘మాయ’ ఓ వినూత్న ప్రయత్నమనీ, ఈ కథాంశాన్ని హిందీలో నిర్మిస్తామనీ, త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తామనీ మహేశ్‌భట్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement