నాగచైతన్యతో మడోనా | Majnu's Third Heroine Madonna Sebastian | Sakshi
Sakshi News home page

నాగచైతన్యతో మడోనా

Published Fri, Jan 22 2016 2:26 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

నాగచైతన్యతో మడోనా - Sakshi

నాగచైతన్యతో మడోనా

భారీ వేట తరువాత నాగచైతన్యకు మూడో జోడి కుదిరింది. ప్రస్తుతం మళయాల సూపర్ హిట్ సినిమా ప్రేమమ్కు  రీమేక్గా రూపొందుతున్న మజ్ను సినిమాలో నటిస్తున్నాడు చైతు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్లు హీరోయిన్లుగా ఫైనల్ కాగా ఇప్పుడు మరో పాత్రకు మళయాలి బ్యూటినే ఎంపిక చేశారు.

ప్రేమమ్ ఒరిజినల్ వర్షన్లోనటించిన మడోనా సెబాస్టియన్ను, తెలుగు వర్షన్లోనూ అదే పాత్రకు ఫైనల్ చేశారు.రకుల్ ప్రీత్ సింగ్, అమైనా దస్తర్ లాంటి చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా ఫైనల్గా ఒరిజినల్ వర్షన్లోనటించిన మడోనాకే ఓటేశారు చిత్రయూనిట్. నాగచైతన్య మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్న ఈ సినిమాకు కార్తికేయ ఫేం చందూ మొండేటి దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement