సరదాగా సిక్స్ ప్యాక్ | Manchu Vishnu's 'Sarada' Six Pack | Sakshi
Sakshi News home page

సరదాగా సిక్స్ ప్యాక్

Published Sun, Nov 22 2015 11:16 PM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

సరదాగా సిక్స్ ప్యాక్ - Sakshi

సరదాగా సిక్స్ ప్యాక్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరదా’. జి. కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో సోమా విజయప్రకాశ్, పల్లి కేశవరావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు కొత్త లుక్‌లో, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. దీని కోసం అమెరికా నుంచి ట్రైనర్‌ను రప్పించి సిక్స్ ప్యాక్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘సరదా’గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement