ఎవరి అభిప్రాయం వాళ్లది! | Mani Ratnam has a different style of working | Sakshi
Sakshi News home page

ఎవరి అభిప్రాయం వాళ్లది!

Published Mon, Apr 20 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

ఎవరి అభిప్రాయం వాళ్లది!

ఎవరి అభిప్రాయం వాళ్లది!

 ‘‘సహజీవనం నేపథ్యంలో ‘ఓకే బంగారం’ ఉంటుందని మణిరత్నం చెప్పినప్పుడు, ఆయన మీద నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకున్నా. నిజంగానే క్లాస్‌గా చూపించారు. సహజీవనంపై నాకు ప్రత్యేకమైన అభిప్రాయం అంటూ ఏదీ లేదు. సహజీవనం మంచిదని ఎవరైనా అంటే అది వాళ్ల అభిప్రాయం అనుకుంటా. చెడద్దని అన్నవాళ్లని కూడా వ్యతిరేకించను. నేను ఏ దర్శకుడితో సినిమా చేసినా ఎంతో కొంత నేర్చుకొంటా. ఒక్కోసారి చిన్నపిల్లల నుంచి కూడా నేర్చుకోదగ్గ విషయాలుంటాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘ఓకే బంగారం’ - ఇలా ఒకదానికి ఒకటి పోలిక లేని చిత్రాల ద్వారా కనిపించా’’.
 - నిత్యామీనన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement