స్టార్ డైరెక్టర్ తనయుడికి చేదు అనుభవం..! | Mani Ratnam son robbed in Italy | Sakshi
Sakshi News home page

స్టార్ డైరెక్టర్ తనయుడికి చేదు అనుభవం..!

Published Mon, Aug 28 2017 10:51 AM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM

స్టార్ డైరెక్టర్ తనయుడికి చేదు అనుభవం..!

స్టార్ డైరెక్టర్ తనయుడికి చేదు అనుభవం..!

దిగ్గజ దర్శకుడు మణిరత్నం, సీనియర్ నటి సుహాసినల కొడుకు నందన్కు వెనిస్ లో చేదు అనుభవం ఎదురైంది. వెనిస్ పర్యటనలో ఉన్న నందన్ ను దొంగలు దోచుకున్నారు. చేతిలో ఒక్క పైసా కూడా లేకపోవటంతో అతను ఎయిర్ పోర్ట్ కు చేరుకోవటం కూడా కష్టమైంది. విషయం తెలుసుకున్న సుహాసిని ట్విట్టర్ ద్వారా సాయం కోరటంతో అక్కడివారు స్పందించి నందన్ కు  సాయమందించారు. తన అభ్యర్థనను మన్నించి తన కుమారుడికి సాయమందించిన వారికి సుహాసిని కృతజ్ఞతలు తెలియజేసింది. నందన్ హోటల్ కు చేరుకున్నట్టుగా తెలిపిన సుహాసిని అతను సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement