నటనకు గుడ్‌బై! నో నో... నటిస్తా!! | Manoj Manchu tweets he is quitting acting, deletes it later | Sakshi
Sakshi News home page

నటనకు గుడ్‌బై! నో నో... నటిస్తా!!

Published Wed, Jun 14 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

నటనకు గుడ్‌బై! నో నో... నటిస్తా!!

నటనకు గుడ్‌బై! నో నో... నటిస్తా!!

‘‘నటుడిగా ‘ఒక్కడు మిగిలాడు’ నా చివరి సినిమా. అందరికీ నమస్కారాలు’’ – బుధవారం ఉదయం మోహన్‌బాబు రెండో కుమారుడు, యువహీరో మంచు మనోజ్‌ చేసిన ట్వీట్‌ సారాంశమిది. ఈ ట్వీట్‌ చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. నటనకు రిటైర్‌మెంట్‌ ఏజ్‌ ఏమీ లేదు. అయినా మనోజ్‌ వయసెంత? 34 ఏళ్ళే! ఈ వయసులో నటనకు గుడ్‌బై చెప్పడం ఏంటి? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ట్విట్టర్, టీవీల్లో మనోజ్‌ గురించి డిస్కషన్స్‌ స్టార్ట్‌ చేశారు. అందరూ ఏమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు. తీరిగ్గా ఓ ఆరు గంటల తర్వాత మనోజ్‌ అసలు సంగతి చెప్పారు. ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఆయన నటించబోయే కొత్త సినిమాను కూసింత సై్టల్‌గా ఎనౌన్స్‌ చేద్దామనుకున్నారట! అది స్ట్రయిట్‌గా సరైన దారిలో కాకుండా రాంగ్‌ టర్న్‌ తీసుకున్నట్టుందని మళ్లీ ట్వీట్‌ చేశారు. ‘‘వావ్‌! నా ట్వీట్‌ గురించి ఇంత స్పందన, ఇన్ని విమర్శలు వస్తాయని ఊహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement