అంజలీదేవి మృతికి సోషల్ మీడియాలో నివాళులు | Many Fans and Celebraties tribute to Anjali Devi | Sakshi
Sakshi News home page

అంజలీదేవి మృతికి సోషల్ మీడియాలో నివాళులు

Published Mon, Jan 13 2014 3:56 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అంజలీదేవి మృతికి సోషల్ మీడియాలో నివాళులు - Sakshi

అంజలీదేవి మృతికి సోషల్ మీడియాలో నివాళులు

వెండితెర సీతగా పేరుగాంచిన ప్రముఖ నటి అంజలీ దేవి సోమవారం కన్నుమూశారు.  లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలీ, బండిపంతులు, బోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద తదితర చిత్రాల ద్వారా మంచి నటిగా గుర్తింపు పొందిన అంజలీ దేవి నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డులను అందుకున్నారు.అంజలీ దేవి మృతికి పలువురు సోషల్ మీడియాలో ట్విటర్ లో నివాళలర్పించారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement