'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. ' | Mega star Rajmouli can go space high says ram gopal verma | Sakshi
Sakshi News home page

'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '

Published Thu, Jul 16 2015 4:58 PM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '

'రాజమౌళి, చిరంజీవిల కాంబినేషన్ అయితేనా.. '

హైదరాబాద్: మెగా వీరాభిమానులందరం బాహుబలి సినిమాను మించి చిరంజీవి 150వ చిత్రం ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. బాహుబలిని మించి చిరు 150వ సినిమా లేకపోతే.. ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన దానికంటే మరింత పెద్ద తప్పు అవుతుందని వర్మ ట్విట్ చేశారు. రాజమౌళి తప్ప మరే ఇతర దర్శకులు చిరు 150వ సినిమాకి న్యాయం చేయలేరని భావిస్తున్నట్టు తెలిపారు. రాజమౌళి, ప్రభాస్ల కాంబినేషన్ ఆకాశమంత ఎత్తుకు వెళితే..మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళిల కాంబినేషన్ అంతరిక్షాన్ని అందుకుంటుందని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement