'పవన్ డైరెక్షన్లో మెగా బాహుబలి' | Pawan kalyan directing nd Mega star acting wil make 150 into MegaBahuBali says ram gopal verma | Sakshi
Sakshi News home page

'పవన్ డైరెక్షన్లో మెగా బాహుబలి'

Published Mon, Jul 20 2015 8:48 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

'పవన్ డైరెక్షన్లో మెగా బాహుబలి' - Sakshi

'పవన్ డైరెక్షన్లో మెగా బాహుబలి'

హైదరాబాద్: మోగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి 150వ సినిమాని ఏ ఇతర దర్శకులు అయినా బాహుబలిని మించి తీయలేరని మెగా అభిమానులందరం అనుకుంటున్నామని అన్నారు. కేవలం చిరు దర్శకత్వం వహిస్తేనే తన150వ సినిమా ఉన్నత శిఖరాలను చేరుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 

ఒక వేళ చిరంజీవి కాకపోతే ఆ సినిమాకి దర్శకత్వం పవన్ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాహుబలిని మించుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ దర్వకత్వంలో మెగా స్టార్ చిత్రం వస్తే అంతకు మించిన పెద్ద సినిమా ఉంటుందా..అని నేను నిజాయితిగా మెగా అభిమానులను అడుగుతున్నాను అంటూ ట్విట్ చేశారు. రాంచరణ్ నిర్మాతగా, పవన్ దర్శకత్వంలో మెగాస్టార్ నటనతో మెగాబాహుబలి తెరకెక్కించవచ్చని అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement