విజయవాడలో ఖైదీ... | Megastar Chiranjeevi's Khaidi No 150 rakes in Rs 100 crore even before its release | Sakshi
Sakshi News home page

విజయవాడలో ఖైదీ...

Published Sat, Dec 24 2016 11:09 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

విజయవాడలో ఖైదీ... - Sakshi

విజయవాడలో ఖైదీ...

చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ జంటగా వీవీ వినాయక్‌ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సినిమా ‘ఖైదీ నంబర్‌ 150’. జనవరి 4న విజయవాడలో ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నట్లు రామ్‌చరణ్‌ తెలిపారు.

ఇటీవల విడుదల చేసిన  ‘అమ్ముడు లెట్స్‌ డు కుమ్ముడు’ పాటకు మంచి స్పందన లభిస్తోందని చరణ్‌ అన్నారు. శనివారం ‘సుందరి...’ పాటను రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement