షూట్ ‘అవుట్’ | Miley Cyrus fined in Mexico for her lewd performance with the national flag | Sakshi
Sakshi News home page

షూట్ ‘అవుట్’

Published Sat, Sep 20 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

షూట్ ‘అవుట్’

షూట్ ‘అవుట్’

కాంట్ర వర్సీలతో కాపురం చేసే పాప్ సింగర్ మిలే సిరస్ మళ్లీ ‘హాట్’ టాపిక్ అయింది. ఈ 21 ఏళ్ల స్వీట్ సింగర్... ‘వి మ్యాగజైన్’ కవర్ పేజీకి నగ్నంగా పోజిచ్చింది. ‘ది రెబల్ ఇష్యూ’ పేరిట తమ 91వ ఎడిషన్ మార్కెట్‌లోకి వదులుతున్న సదరు మ్యాగజైన్ ఫొటో షూట్‌లో వినూత్నంగా కనువిందు చేయనుందీ భామ. జంతువుల మధ్యలో కూర్చొని స్నానం చేస్తున్న పోజులో సిరస్ షాకివ్వబోతోందని ఓ వెబ్‌సైట్ కథనం. ‘రొటీన్‌తో విసిగి వేసారిన మనసులకు ఇలాంటివి కాసింత సంతోషాన్నిస్తాయి’ అంటూ క్యాజువల్‌గా చెప్పేసింది సిరస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement