
విఘ్నేష్ శివన్‌తో... నయనతార
విఘ్నేశ్ శివన్ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. ఈసారి యూఎస్ టూర్‌కు వెళ్లారు. లాస్ ఎంజెల్స్‌ను చుట్టేస్తూ ఇద్దరు ఫొటోలు దిగారు. ‘‘క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశాం. గ్రేట్ మొమొంట్స్‌ను, పాజిటివిటీను ఇచ్చినందుకు థ్యాంక్యూ యూఎస్‌ఏ. తప్పకుండా మళ్లీ వస్తాం’’ అని చెబుతూ ఈ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు విఘ్నేశ్ శివన్.
విఘ్నేష్ శివన్‌తో... నయనతార
Comments
Please login to add a commentAdd a comment