జీన్స్ వేసుకోలేకపోతున్న హీరోయిన్! | Olivia Wilde's struggles to fit into her jeans | Sakshi
Sakshi News home page

జీన్స్ వేసుకోలేకపోతున్న హీరోయిన్!

Published Sun, Apr 10 2016 6:03 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM

Olivia Wilde's struggles to fit into her jeans

లాస్ ఏంజెల్స్: ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న దుస్తులను ధరించలేకపోతున్నందుకు తెగ బాధపడిపోతోంది నటి ఒలివా విల్డే. తన కాళ్లు బాగా సన్నగా ఉండటంతో జీన్స్ను ధరించలేకపోతున్నానని తెలిపింది ఈ 32 ఏళ్ల సుందరి. నేటి కాలంలో ఆహారంలో వచ్చిన మార్పుల తనపై బాగా ప్రభావాన్ని చూపాయని బాధను వ్యక్తం చేసింది.


జీన్స్ సన్నగా పొడుగ్గా ఉన్నవాళ్లకు మాత్రమే.. తాను ఎప్పుడైనా బాయ్ఫ్రెండ్ జీన్స్ వేసుకోవడానికి ప్రయత్నించినా కుదరడంలేదని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement