
నైనా శర్మ
అభినవ్ సింగ్ రాఘవ్, గజాలా, నైనా శర్మ హీరోహీరోయిన్లుగా మో„Š రూపొందించిన చిత్రం ‘ప్లే’. రాజ సులోచన నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం రూపొందింది. స్క్రీన్‌ప్లే బలం. తర్వాత సీన్‌లో ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిది. ప్రతి పనికి ఓ ఉద్దేశం ఉంటుందనేది మా సినిమా పాయింట్. నటీనటులు కొత్తవారైనా పాత్రలకు పూర్తిన్యాయం చేశారు’’ అని చిత్రబృందం తెలి పింది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్ మోక్షే చేశారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత: టి.ఎం.శేఖర్.
Comments
Please login to add a commentAdd a comment