శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు | Pooja Hegde First Look Poster As Sridevi From Valmiki | Sakshi
Sakshi News home page

శ్రీదేవి సైకిల్‌ ఎక్కారు

Published Mon, Aug 26 2019 12:11 AM | Last Updated on Mon, Aug 26 2019 9:04 AM

Pooja Hegde First Look Poster As Sridevi From Valmiki - Sakshi

పూజా హెగ్డే

వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. ఆదివారం పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో  శ్రీదేవి పాత్రలో పూజా  కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement