అక్కాచెల్లెళ్లతో మిసెస్ కిల్లర్? | Priyanka Chopra, Katrina Kaif or Parineeti Chopra: Who will be Shirish Kunder's 'Mrs Serial Killer'? | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్లతో మిసెస్ కిల్లర్?

Published Sun, Mar 13 2016 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అక్కాచెల్లెళ్లతో మిసెస్ కిల్లర్? - Sakshi

అక్కాచెల్లెళ్లతో మిసెస్ కిల్లర్?

ప్రియాంకా చోప్రా టాప్ హీరోయిన్. కజిన్ బాటలో తాను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పరిణీతి చోప్రా కృషి చేస్తున్నారు.

ప్రియాంకా చోప్రా టాప్ హీరోయిన్. కజిన్ బాటలో తాను కూడా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పరిణీతి  చోప్రా కృషి చేస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి నటిస్తే, కచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ భర్త శిరీష్ కుందర్ ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తీయడానికి రెడీ అవుతున్నారట. ‘మిసెస్ కిల్లర్’ టైటిల్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement