ఆ భయం పోయింది: ప్రియాంకా చోప్రా | Now I do It Without Fear If I Like Any Character priyanka Chopra Says | Sakshi
Sakshi News home page

ఆ భయం పోయింది: ప్రియాంకా చోప్రా

Published Sun, Feb 21 2021 8:24 AM | Last Updated on Sun, Feb 21 2021 8:24 AM

Now I do It Without Fear If I Like Any Character priyanka Chopra Says - Sakshi

ఇప్పుడు ఎలాంటి పాత్రయినా నచ్చితే భయం లేకుండా చేస్తున్నాను’’ అన్నారు ప్రియాంకా చోప్రా.

‘‘ఈ సినిమా వర్కౌట్‌ అవుతుందో? లేదో... ఇది కాస్త సేఫ్‌ గేమ్‌లా ఉంది అని పాత్రల ఎంపిక విషయంలో ఆలోచించడం మానేశాను. ఇప్పుడు ఎలాంటి పాత్రయినా నచ్చితే భయం లేకుండా చేస్తున్నాను’’ అన్నారు ప్రియాంకా చోప్రా.

పాత్రల ఎంపిక విషయంలో తనలో వచ్చిన మార్పు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు ప్రియాంక. ‘‘కొంతకాలంగా ప్రపంచ సినిమాను బాగా గమనించడం వల్ల ఈ మార్పు వచ్చిందేమో? వర్కౌట్‌ అవుతుందా? కాదా అనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేశాను. ఈ కథ కచ్చితంగా ప్రేక్షకులకు చూపించాలనిపిస్తే చేసేస్తాను’’ అని ప్రియాంక అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement