నిర్మాత కె. అనిల్‌ ఇక లేరు | Producer K Anil Kumar Passed Away | Sakshi
Sakshi News home page

నిర్మాత కె. అనిల్‌ ఇక లేరు

Published Sat, Apr 27 2019 12:12 AM | Last Updated on Sat, Apr 27 2019 12:12 AM

Producer K Anil Kumar Passed Away - Sakshi

కోనేరు అనిల్‌ కుమార్‌..ఫైల్

‘ప్రముఖ దర్శకులు బాపుతో ‘రాధాగోపాళం, కె. రాఘ వేంద్ర రావుతో అల్లరి బుల్లోడు’ చిత్రాలు నిర్మించిన కోనేరు అనిల్‌ కుమార్‌ ఇకలేరు. క్యాన్సర్‌ వ్యాధి తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనిల్‌ కుమార్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement