అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా.. సలోని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న రేసుగుర్రం చిత్రం శర వేగంగా సిద్ధమవుతోంది.
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా.. సలోని ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న రేసుగుర్రం చిత్రం శర వేగంగా సిద్ధమవుతోంది. మాస్ చిత్రాలను స్టయిలిష్‌గా తీస్తాడని పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అవుతుఓంది. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా కోసం రెండు పాటల్ని విదేశాల్లో చిత్రీకరించారు. తాజా షెడ్యూల్ ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ఓ భవంతిలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.