
మహాధన్, రవితేజ, మోక్షద
లాక్ డౌన్ సమయాల్లో ఏ రోజు ఏదో కూడా తెలియడం లేదు. ప్రతిరోజూ ఆదివారం లానే ఉంది అంటున్నారు రవితేజ. క్వారంటైన్ సమయాన్ని పూర్తీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారాయన. ఆదివారం కుమారుడు మహాధన్, కుమార్తె మోక్షదతో దిగిన సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment