భక్తురాలిగా మారిన హీరోయిన్? | renuu desai turns religious | Sakshi
Sakshi News home page

భక్తురాలిగా మారిన హీరోయిన్?

Oct 26 2015 8:31 AM | Updated on Mar 22 2019 5:33 PM

భక్తురాలిగా మారిన హీరోయిన్? - Sakshi

భక్తురాలిగా మారిన హీరోయిన్?

హీరో హీరోయిన్లలో భక్తి పాలు ఒకింత ఎక్కువే ఉంటుంది. సినిమా ముహూర్తం షాట్ దగ్గర నుంచి విడుదలకు ముందు తిరుపతి వెళ్లి స్వామికి మొక్కుకోవడం వరకు చాలా సందర్భాలలో నటీనటుల్లో పరమ భక్తులను మనం చూస్తుంటాం.

హీరో హీరోయిన్లలో భక్తి పాలు ఒకింత ఎక్కువే ఉంటుంది. సినిమా ముహూర్తం షాట్ దగ్గర నుంచి విడుదలకు ముందు తిరుపతి వెళ్లి స్వామికి మొక్కుకోవడం వరకు చాలా సందర్భాలలో నటీనటుల్లో పరమ భక్తులను మనం చూస్తుంటాం. ఇదే కోవలో.. ప్రస్తుతం సినిమాల్లో నటించడం మానేసి, దర్శకత్వం లాంటి బాధ్యతలలో మునిగి తేలుతున్న అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ప్రస్తుతం కొంతవరకు భక్తిమార్గంలో నడుస్తున్నారు.

తాను మరీ పరమ భక్తురాలిని అయితే కాదు గానీ.. ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటే.. చాలా ప్రశాంతంగా ఉంటుందని చెబుతోంది. సోమవారం పొద్దున్నే గుడికి వెళ్లొచ్చిన తర్వాత తీసిన ఫొటోను ఆమె ట్వీట్ చేసింది. దీన్ని చూస్తే.. హీరోలు, హీరోయిన్లలో ఉండే భక్తిభావం ఎంత ఉందో తెలుస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement