జీవితాన్ని మార్చే రిక్వెస్ట్ | Requests to change a life | Sakshi
Sakshi News home page

జీవితాన్ని మార్చే రిక్వెస్ట్

Published Tue, Jul 21 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

జీవితాన్ని మార్చే రిక్వెస్ట్

జీవితాన్ని మార్చే రిక్వెస్ట్

 ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంత మంది జీవితాలను తలకిందులు చేసి, భయానక పరిస్థితులను సృష్టిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో ఆదిత్యా ఓం హీరోగా నటిస్తూ, తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్, సుదర్శన్, మనీషా కేల్కర్, రిచాసోనీ ముఖ్యతారలు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ఇప్పుడొస్తున్న హార ర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: లవన్, వీరల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement