
ఒకటి కాదు రెండు..!
జైలు గండం తాత్కాలికంగా తప్పడంతో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’, ‘ ప్రేమ్త్రన్ ధన్ పాయో’ చిత్రాలలో నటి స్తున్నారు. 1980లో వచ్చిన హిట్ చిత్రం ‘హీరో’ రీమేక్ కు సల్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ంలో సల్మాన్ మొదట ఒక పాట పాడతారనే వార్త బయటకు వచ్చింది. కానీ ఒకటి కాదు.. ఏకంగా రెండు పాటలు పాడాలని నిర్ణయించుకున్నారన్నది తాజా సమాచారం. ఈ వార్త విన్నవాళ్లు సల్మాన్ మంచి కిక్‌లో ఉన్నారని చెప్పుకుంటున్నారు.