హ్యాట్రిక్ జోడి, మరోసారి..? | Shah Rukh Khan, Deepika Padukone To Pair Up Again | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ జోడి, మరోసారి..?

Published Wed, Aug 3 2016 1:49 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

హ్యాట్రిక్ జోడి, మరోసారి..?

హ్యాట్రిక్ జోడి, మరోసారి..?

ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ తెరపై అలరించిన హాట్ జోడి షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే. తొలి సినిమాలోనే షారూఖ్ లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ పొడుగు కాళ్ల సుందరి, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంది. తరువాత చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట మరోసారి వెండితెర మీద సందడి చేయనుంది.

ప్రస్తుతం రాయిస్తో పాటు డియర్ జిందగీ సినిమాల్లో నటిస్తున్న షారూఖ్ ఖాన్, ఈ సినిమాల తరువాత ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న దీపికకా, బాలీవుడ్ సినిమాలేవి అంగకీరించటం లేదు. మరి ఈ బ్యూటి షారూఖ్తో జోడి కడుతుందో.. లేదో..? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement