దయ్యాల అరుపులు వినిపించవు | Shri Kishore's BHOO ready for Auction | Sakshi
Sakshi News home page

దయ్యాల అరుపులు వినిపించవు

Published Fri, Nov 28 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

దయ్యాల అరుపులు వినిపించవు

దయ్యాల అరుపులు వినిపించవు

‘‘కేవలం భయపెట్టేందుకే ఈ సినిమా తీశాం. ఇందులో నాలుగు కథలుంటాయి. ప్రతి కథ నుంచీ భిన్నమైన పాత్రలు పరిచయమవుతాయి. ఈ నాలుగు కథలు ఓ పాయింట్ దగ్గర కలుస్తాయి. అక్కడే ప్రేక్షకులు ఉత్కంఠకు గురవుతారు. అదేంటో తెరపైనే చూడాలి’’ అంటున్నారు దర్శక, నిర్మాత శ్రీకిశోర్. ఆయన రూపొందించిన హారర్‌చిత్రం ‘భూ’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ -‘‘ఇందులో నక్కల ఊలలు, దయ్యాల అరుపులు ఏమీ వినిపించవు. రామ్‌గోపాల్‌వర్మ ప్రేరణతో పరిమిత వనరులతో నిర్మించిన చిత్రమిది’’ అని తెలిపారు శ్రీకిశోర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement