కాళహస్తిలో నటి శ్రీదేవి పూజలు | sridevi performs pujas at srikalahasti | Sakshi
Sakshi News home page

కాళహస్తిలో నటి శ్రీదేవి పూజలు

Published Thu, Apr 30 2015 7:55 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

కాళహస్తిలో నటి శ్రీదేవి పూజలు - Sakshi

కాళహస్తిలో నటి శ్రీదేవి పూజలు

అలనాటి అందాల నటి శ్రీదేవి.. శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేయించారు. ఆమె తన స్నేహితురాలుతో కలిసి విచ్చేశారు. రూ.2500 టికెట్ ద్వారా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శించుకున్నారు.  గురుదక్షిణామూర్తి వద్ద ఆలయ అధవికారులు శ్రీదేవిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆమెను చూడడానికి పలువురు ఆసక్తి చూపారు. దాంతో శ్రీదేవి మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. ఫోటోలు తీయరాదంటూ అసహనం వ్యక్తం చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement