సోషల్ మీడియాలో శ్రీహరి మృతికి ప్రముఖుల సంతాపం! | Srihari dies of cancer: Condolences starts pouring on Social Media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో శ్రీహరి మృతికి ప్రముఖుల సంతాపం!

Oct 9 2013 5:49 PM | Updated on Oct 22 2018 6:02 PM

సోషల్ మీడియాలో శ్రీహరి మృతికి ప్రముఖుల సంతాపం! - Sakshi

సోషల్ మీడియాలో శ్రీహరి మృతికి ప్రముఖుల సంతాపం!

టాలీవుడ్ నటుడు శ్రీహరి మృతిపై పలువురు చిత్ర, రాజకీయ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీహరి నటించిన ఆఖరి చిత్రం తుఫాన్. తుఫాన్ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement