సుమంత్ హీరోగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా | Sumanth New Movie opening | Sakshi
Sakshi News home page

సుమంత్ హీరోగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా

Published Wed, Mar 15 2017 3:13 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

సుమంత్ హీరోగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా

సుమంత్ హీరోగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ సినిమా

సుమంత్‌, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్నారు. ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్‌ క్లాప్‌ నివ్వగా.., నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా గారి అమ్మ గారైన సావిత్రి గారు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్‌, కాదంబరి కిరణ్‌, ప్రవీణ్‌ యాదవ్‌, బందరు బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement