ప్రేమానుభవం! | Surya Vs Surya Audio On Feb 14th | Sakshi
Sakshi News home page

ప్రేమానుభవం!

Published Thu, Feb 5 2015 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

ప్రేమానుభవం!

ప్రేమానుభవం!

‘‘ఆ యువకుడి పేరు సూర్య. కానీ సూర్యరశ్మిని ఏమాత్రం తట్టుకోలేని వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అందుకే రాత్రిళ్లు మాత్రమే తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎదురైన అనుభవాలు ఏంటో తెలుసుకోవాలంటే ‘సూర్య వర్సెస్ సూర్య’ చూడాల్సిందే’’ అని చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ సినిమా ఇటీవలే చిత్రీక రణ పూర్తిచేసుకుంది. సత్యమహవీర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ప్రేమికుల రోజైన ఈ నెల 14న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: చందూ మొండేటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement