టార్జాన్ వస్తున్నాడు | Tarzan is coming | Sakshi
Sakshi News home page

టార్జాన్ వస్తున్నాడు

Published Sun, Jun 26 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

టార్జాన్ వస్తున్నాడు

టార్జాన్ వస్తున్నాడు

ఆరేళ్ల పిల్లల నుంచి ఆరవై ఏళ్ల పెద్దల వరకు కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ టార్జాన్’ అని నిర్మాత పారాస్‌జైన్ అన్నారు. ‘హ్యారీపోటర్’ సిరీస్ చిత్రాల దర్శకుడు డేవిడ్‌యేట్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై.లి. సంస్థ ఉభయ రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తోంది.

పారాస్‌జైన్ మాట్లాడుతూ.. ‘‘అత్యాధునిక టెక్నాలజీ 2కె ఫార్మాట్‌లో సుమారు 150 థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. విజువల్, వాయిస్ చాలా స్పష్టంగా ఉండటం 2కె ఫార్మాట్ ప్రత్యేకత. 2డి, 3డి, ఐమాక్స్ 3డి వెర్షన్స్‌లో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ చిత్రకథ తెలుగువారికి చాలా దగ్గరగా ఉంటుంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement