ఒపెన్–వరల్డ్, యాక్షన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘హాగ్‌వార్ట్స్ లెగసీ’ నేడు విడుదల అవుతుంది. హ్యారీపోటర్ నవలల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. ఈ గేమ్‌లో ప్లేయర్స్ హాగ్‌వార్ట్స్ స్కూల్ ఆఫ్ విచ్‌క్రాఫ్ట్ క్లాస్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్లేయర్ క్యారెక్టర్ యుద్ధతంత్రాలలో నైపుణ్యం సాధించాల్సి ఉంటుంది. లియర్‌జర్‌ఫిగ్‌లాంటి కొత్త క్యారెక్టర్లను ఈ ఆటలో ప్రవేశ పెట్టారు. మూడు మంత్రదండాలలో ప్రతిదానికి తనదైన ప్రత్యేక శక్తి ఉంటుంది. హ్యారీపోటర్ అభిమానులకు ‘మోస్ట్ వాంటెడ్ గేమ్’ గా గుర్తింపు ΄పొందింది.
జానర్స్: ఒపెన్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెరేటివ్
మోడ్: సింగిల్–ప్లేయర్ వీడియో గేమ్
ప్లాట్‌ఫామ్స్: పీసి, పీఎస్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్
మోస్ట్ వాంటెడ్ గేమ్
Published Fri, Feb 10 2023 5:13 AM | Last Updated on Fri, Feb 10 2023 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment