
ఇది వైవిధ్య ప్రయత్నం
-హీరో నవదీప్
‘‘చాలా కొత్త కథ ఇది. విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో వైవిధ్యంగా చేసిన మా ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది’’ అని హీరో నవదీప్ చెప్పారు. నవదీప్, నవీన్‌చంద్ర, పూజ ముఖ్యతారలుగా కార్తీక్‌వర్మ దర్శకత్వంలో శిరువూరి రాజేష్ నిర్మించిన ‘భమ్ బోలేనాథ్’ ఇటీవలే విడుదలైంది. ఈ సంద ర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు ప్రసంగించారు. తమ పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయని నవీన్‌చంద్ర, పూజ చెప్పారు.