వైభవంగా టీయస్సార్‌ అవార్డుల వేడుక | TSR award function | Sakshi
Sakshi News home page

వైభవంగా టీయస్సార్‌ అవార్డుల వేడుక

Published Sun, Apr 9 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

వైభవంగా టీయస్సార్‌ అవార్డుల వేడుక

వైభవంగా టీయస్సార్‌ అవార్డుల వేడుక

ఇటు దక్షిణాది అటు ఉత్తరాది.. ఏ ప్రాంతమైతేనేమి.. కళాకారులందరూ ఒక్కటే. అయితే అందర్నీ ఒకే వేదిక మీద చూస్తే సినీప్రియులకు కలిగే ఆనందమే వేరు. శనివారం సాయంత్రం వైజాగ్‌లో జరిగిన ‘టీయస్సార్‌’ అవార్డుల వేడుక అలాంటి ఆనందాన్నే కలిగించింది. 2015, 2016 సంవత్సరాలకు గాను పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహించారు.

2015లో...
ఉత్తమ నటుడు: వెంకటేశ్‌ (గోపాల గోపాల) కథానాయకుడు: అల్లు అర్జున్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి)     నటి: శ్రియ (గోపాల గోపాల) కథానాయిక: రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (బ్రూస్‌ లీ, పండగ చేస్కో) తొలి చిత్రకథానాయకుడు: ఆకాశ్‌ పూరి (ఆంధ్రాపోరి) తొలి చిత్రకథానాయిక: ప్రగ్యా జైస్వాల్‌ (కంచె) దర్శకుడు: గుణశేఖర్‌ (రుద్రమదేవి) చిత్రం: కంచె ప్రతినాయకుడు: ముఖేశ్‌ రుషి (శ్రీమంతుడు) సహాయ నటి : నదియ (బ్రూస్‌ లీ) హాస్యనటుడు: అలీ (సన్నాఫ్‌ సత్యమూర్తి) సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (సన్నాఫ్‌ సత్యమూర్తి) గాయకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (సూపర్‌ మచ్చి... సన్నాఫ్‌ సత్యమూర్తి) గాయని: యామిని (మమతల తల్లి... బాహుబలి)

2016లో...
∙ఉత్తమ నటుడు: నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయనా) ∙కథానాయకుడు: బాలకృష్ణ (డిక్టేటర్‌) ∙స్పెషల్‌ జ్యూరీ బెస్ట్‌ యాక్టర్‌ : రామ్‌చరణ్‌ (ధృవ) ∙స్పెషల్‌ జ్యూరీ పాపులర్‌ ఛాయిస్‌: నాని (జెంటిల్‌మన్‌) ∙నటి: రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (ధృవ, నాన్నకు ప్రేమతో) ∙కథానాయిక: కేథరిన్‌ త్రేసా (సరైనోడు) ∙తొలి చిత్రకథానాయిక: నివేదా థామస్‌ (జెంటిల్‌మన్‌) ∙దర్శకుడు: సురేందర్‌రెడ్డి (ధృవ) ∙చిత్రం: ఊపిరి ∙హాస్యనటుడు: బ్రహ్మానందం (బాబు బంగారం) ∙సంగీత దర్శకుడు: ఎస్‌.ఎస్‌. తమన్‌ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు) ∙గాయకుడు : శ్రీకృష్ణ (జెంటిల్‌మన్‌) ∙గాయని: ప్రణవి (జెంటిల్‌మన్‌)

‘స్పెషల్‌ జ్యూరీ అవార్డు’ విజేతలు
∙మిలీనియమ్‌ స్టార్‌ అవార్డ్‌ – హీరో శత్రుఘ్న సిన్హా ∙మిలీనియమ్‌ స్టార్‌ అవార్డ్‌ – హీరోయిన్‌ హేమమాలిని ∙సెన్సేషనల్‌ స్టార్‌ అవార్డ్‌ – జాకీ ష్రాఫ్‌ ∙5 దశాబ్దాల స్టార్‌ అవార్డ్‌ – కృష్ణంరాజు     ∙4 దశాబ్దాల స్టార్‌ అవార్డ్‌ – మోహన్‌బాబు     ∙జీవిత సాఫల్య పురస్కారం – సంగీతదర్శకుడు బప్పీ లహరి ∙స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ – రేవంత్‌ (ఇండియన్‌ ఐడల్‌ విన్నర్‌)

2015, 16 సంవత్సరాలకు గాను స్పెషల్‌ జూరీ అవార్డులు
∙నేషనల్‌ స్టార్‌: ప్రభాస్‌ (బాహుబలి) ∙బెస్ట్‌ ఫర్ఫార్మెన్స్‌: రానా (బాహుబలి) ∙మాస్‌ ఎంటర్‌టైనర్‌: కల్యాణ్‌రామ్‌ (పటాస్‌) ∙బెస్ట్‌ యాక్ట్రెస్‌: మంచు లక్ష్మి (దొంగాట) ∙బెస్ట్‌ హీరోయిన్‌: హెబ్బా పటేల్‌ (కుమారి 21ఎఫ్‌) ∙బెస్ట్‌ డైరెక్టర్‌: క్రిష్‌ (కంచె) ∙బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మ
(లయన్‌) ∙సింగర్‌ (మేల్‌): సింహ (దిమ్మ తిరిగే.. శ్రీమంతుడు) ∙స్పెషల్‌ అప్రిషియేషన్‌ హీరో: నాగచైతన్య (ప్రేమమ్‌) ∙బెస్ట్‌ డైరెక్టర్‌: ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్‌మన్‌) ∙బెస్ట్‌ ఆల్‌రౌండర్‌ యాక్టర్‌: రాజేంద్ర ప్రసాద్‌ (నాన్నకు ప్రేమతో) ∙స్పెషల్‌ అప్రిషియేషన్‌ యాక్టర్‌: శర్వానంద్‌ (ఎక్స్‌ప్రెస్‌ రాజా) ∙స్పెషల్‌ అప్రిషియేషన్‌ హీరో: నారా రోహిత్‌ (జ్యో అచ్యుతానంద) ∙బెస్ట్‌ ప్రామిసింగ్‌ హీరో: విజయ్‌ దేవరకొండ (పెళ్ళి చూపులు) ∙బెస్ట్‌ ప్రోగ్రెస్సివ్‌ ఫిల్మ్‌: పెళ్ళి చూపులు ∙బెస్ట్‌ అప్‌కమింగ్‌ యాక్టర్‌: దీపక్‌ సరోజ్‌ (మిణుగురులు) ∙బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: మాస్టర్‌ ఎన్టీఆర్‌ (ఎన్టీఆర్‌ ముని మనవడు, హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్‌ కుమారుడు – దాన వీర శూర కర్ణ)
∙బెస్ట్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌: దాన వీర శూర కర్ణ ∙స్పెషల్‌ అప్రిషియేషన్‌ డైరెక్టర్‌: బాబ్జి (రఘుపతి వెంకయ్య) ∙సింగర్‌ (ఫీమేల్‌): సమీర (తెలుసా తెలుసా... సరైనోడు) ∙బెస్ట్‌ యాక్టర్‌ (తమిళ్‌): మాధవన్‌ ∙బెస్ట్‌ యాక్ట్రెస్‌ (తమిళ్‌): హన్సిక ∙బెస్ట్‌ యాక్ట్రెస్‌ (కన్నడ): ప్రియమణి ∙బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌ (కన్నడ): నిఖిల్‌ గౌడ ∙బెస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్ట్రెస్‌ (హిందీ): సోనాల్‌ చౌహన్‌ ∙బెస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్ట్రెస్‌ (హిందీ): ఊర్వశీ రౌతెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement