నో డేటింగ్! | Tusshar Kapoor denies dating Radhika Apte | Sakshi
Sakshi News home page

నో డేటింగ్!

Published Wed, Dec 24 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

నో డేటింగ్!

నో డేటింగ్!

రెండు రోజులు కలసి తిరిగితే చాలు... లేదంటే ఓ సినిమాలో కాస్త కెమెస్ట్రీ పండిస్తే చాలు... ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని గుసగుసలాడేస్తారేంటనేది మరాఠీ గుమ్మ రాధికా ఆప్టే ప్రశ్న. ఇంతకీ ఈ పురాణమెందుకు చెప్పిందనేగా..! ‘షోర్ ఇన్ ద సిటీ’లో తుషార్ కపూర్‌తో స్క్రీన్ పంచుకున్న ఈ సుందరి... అతడితో రియల్ లైఫ్ రొమాన్స్ కూడా చేసేస్తోందని మరాఠీ ఇండస్ట్రీలో టాక్. ఇదే విషయాన్ని అమ్మడిని అడిగితే... ‘నిజంగా ఇది సిల్లీ ప్రశ్న. అతడితో సినిమా తరువాత నేను నేరుగా లండన్ వెళ్లిపోయా. అసలు తుషార్ ఫోన్ నంబర్ కూడా నా దగ్గర లేదు’ అంటూ అమాయకంగా చెప్పేసింది రాధిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement