ట్వింకిల్ ఖన్నా.. నా 'సూపర్ వుమెన్' | Twinkle Khanna, my superwoman, says Akshay Kumar | Sakshi
Sakshi News home page

ట్వింకిల్ ఖన్నా.. నా 'సూపర్ వుమెన్'

Published Fri, Aug 1 2014 5:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Twinkle Khanna, my superwoman, says Akshay Kumar

ముంబై: బాలీవుడ్ దంపతులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మా ఆయన బంగారం అంటూ ట్వింకిల్ కితాబిస్తే.. నా భార్య నాకు సూపర్ వుమెన్ అంటూ అక్షయ్ మెచ్చుకున్నాడు. ట్వింకిల్తో ఉన్న ఫొటోను అక్షయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
 
నిన్నటి తరం బాలీవుడ్ తారలు రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాల గారాటపట్టి ట్వింకిల్ సినిమాలకు గుడ్ బై చెప్పి 2001లో అక్షయ్ను పెళ్లి చేసుకుంది. అక్షయ్, ట్వింకిల్ దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement