ఇరాక్‌లో తొలిసారి బాలీవుడ్‌ సినిమా | 'Pad Man' to release day and date in Russia, Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో విడుదల కానున్న తొలి బాలీవుడ్‌ సినిమా

Published Wed, Feb 7 2018 5:04 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

 'Pad Man' to release day and date in Russia, Iraq  - Sakshi

ప్యాడ్‌మాన్‌ చిత్రం

ముంబై: ఇరాక్‌, రష్యా, ఐవరీకోస్ట్‌ దేశాల్లో ఇండియాతో పాటు విడుదల కానున్న తొలి సినిమాగా పాడ్‌ మాన్ చరిత్రకెక్కనుందని సినిమా నిర్మాత ట్వింకిల్‌ ఖన్నా ట్విటర్‌లో తెలిపారు.  దాదాపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఫిబ్రవరి 9(శుక్రవారం)న విడుదల కానుంది.  ఆడవారి రుతుస్రావ సమస్య ప్రధానంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, సోనం కపూర్‌, రాధికా ఆప్టేలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌. బాల్కి దర్శకత్వం వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement