ముచ్చటగా మూడోసారి | Up for the third time | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి

Published Wed, May 27 2015 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

ముచ్చటగా మూడోసారి

ముచ్చటగా మూడోసారి

కొవ్వొత్తి వెలుగులో నయనతార అందం భలే ఉంది కదూ. ‘రాక్షసుడు’లోని స్టిల్ ఇది. ‘అనామిక’, ‘రాజా రాణి’ చిత్రాల తర్వాత నయనతార తెలుగు తెరపై కనిపించలేదు. చాలా విరామం తర్వాత ఈ శుక్రవారం తెలుగు తెరను పలకరించనున్నారామె.  
 
 గతంలో సూర్య సరసన ‘గజిని’, ‘ఘటికుడు’ చిత్రాల్లో నటించారు నయనతార. వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా - ‘రాక్షసుడు’. తమిళంలో ‘మాస్’గా రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణారెడ్డి, రవీందర్‌రెడ్డి తెలుగులోకి అనువదిం చారు. తమిళనాట విజయ పథంలో ఉన్న నవతరం దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సారి కూడా హిట్ ఇస్తారేమో చూడాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement