సేవ్ లవ్..! | vandana movie Save Love | Sakshi
Sakshi News home page

సేవ్ లవ్..!

Published Sat, May 2 2015 11:26 PM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

సేవ్ లవ్..!

సేవ్ లవ్..!

 ప్రేమించుకుని పెళ్లి చేసుకునేవాళ్లు ఒక తరహా అయితే,  పెద్దలు ఒప్పుకోలేదని విడిపోయే ప్రేమికులు మరో తరహా. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘వందనం’. దీపక్, మాళవికా మీనన్ జంటగా  కందిమల్ల మూవీమేకర్స్ పతాకంపై కందిమల్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోటపాటి  శ్రీను దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ -‘‘వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ‘సేవ్ లవ్’ అనే నినాదం చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు.  ఈ చిత్రానికి మాటలు: స్వర్ణ సుధాకర్, సమర్పణ: కందిమల్ల పద్మావతి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement