సండే లంచ్‌ విత్‌ ఫ్యామిలీ | varun tej sunday lunch winth family | Sakshi
Sakshi News home page

సండే లంచ్‌ విత్‌ ఫ్యామిలీ

Published Mon, Nov 13 2017 12:34 AM | Last Updated on Mon, Nov 13 2017 12:34 AM

varun tej sunday lunch winth family  - Sakshi

వరుణ్‌తేజ్‌ తెలుగు సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారమ్‌. ప్రస్తుతం ఈ సిన్మా పనులతో బిజీగా ఉన్న వరుణ్, నిన్న(ఆదివారం) ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ‘సండే లంచ్‌ విత్‌ ఫ్యామిలీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement