మరో కొత్త కాన్సెప్ట్తో విజయ్..! | vijay devarakonda next to come out this year december | Sakshi
Sakshi News home page

మరో కొత్త కాన్సెప్ట్తో విజయ్..!

Published Thu, Aug 31 2017 3:23 PM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

మరో కొత్త కాన్సెప్ట్తో విజయ్..!

మరో కొత్త కాన్సెప్ట్తో విజయ్..!

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ ఈ ఏడాదే మరో సినిమాతో పలకరించేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ యంగ్ హీరో, గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.

ఈ పూర్తి విజయ్, తన గత చిత్రాలక పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ లను రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా వినూత్నంగా వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement