హాలిడే టైమ్‌ | Vishal and fiancee Anisha Alla Reddy have a blast in Turkey | Sakshi
Sakshi News home page

హాలిడే టైమ్‌

Published Sun, Apr 7 2019 1:56 AM | Last Updated on Sun, Apr 7 2019 4:26 AM

Vishal and fiancee Anisha Alla Reddy have a blast in Turkey - Sakshi

అనీషా, విశాల్‌

ప్రొఫెషనల్‌ లైఫ్‌లో గాయపడ్డానన్న బాధ కొంచెం కూడా లేదు విశాల్‌కు. ఎందుకంటే పర్సనల్‌ లైఫ్‌ను బాగా ఆస్వాదిస్తున్నారు. సుందర్‌. సి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టర్కీ షెడ్యూల్‌లో విశాల్‌ గాయపడ్డారు. దీంతో షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చారు. ఈ బ్రేక్‌లో విశాల్‌కి బోర్‌ కొట్టకుండా ఆయన కాబోయే భార్య అనీషా టర్కీలో వాలిపోయారు. ఇద్దరూ హాలిడే టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్‌ చేశారు. విశాల్, అనీషాల నిశ్చితార్థం మార్చిలో జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో వీరి వివాహం జరగుబోతోందట.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement