ఉపవాసం ఎందుకో ఎందరికి తెలుసు: రేణు దేశాయ్ | why should we do fasting, asks renu desai | Sakshi
Sakshi News home page

ఉపవాసం ఎందుకో ఎందరికి తెలుసు: రేణు దేశాయ్

Published Mon, Mar 7 2016 1:48 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఉపవాసం ఎందుకో ఎందరికి తెలుసు: రేణు దేశాయ్ - Sakshi

ఉపవాసం ఎందుకో ఎందరికి తెలుసు: రేణు దేశాయ్

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ట్విట్టర్ జనులకు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఉదయాన్నే శుభోదయం చెప్పి.. మీలో ఎంతమంది ఉపవాసం ఉంటున్నారని ముందు ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే.. మంగళవారం ఉదయం వరకు కేవలం నీళ్లు మాత్రమే తీసుకోవాలని, ఘనపదార్థాలు ఏమీ తీసుకోకూడదని చెప్పారు.

ఆ తర్వాత... అసలు శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలో మీలో ఎంతమందికి తెలుసని మరో ప్రశ్న వేశారు. దాని వెనుక ఉన్న ధార్మిక, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఏంటో చెప్పాలని అడిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement