ఎదురు కాల్పుల్లో జవాను మృతి | 1 jawan died in fires at bijapur | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో జవాను మృతి

Published Fri, Mar 3 2017 2:16 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

1 jawan died in fires at bijapur

భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను మృతిచెందారు. బీజాపూర్ జిల్లా మిర్తుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోరాలి ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో బీఎస్‌ఎఫ్‌ దళానికి చెందిన జవాను మృతిచెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement