40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం | 10 kg cocaine seized from Bangladesh border | Sakshi
Sakshi News home page

40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

Published Fri, Oct 30 2015 8:22 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

10 kg cocaine seized from Bangladesh border

కోల్కతా: బంగ్లాదేశ్ నుండి భారత్కు తరలిస్తున్న 10 కిలోల కొకైన్ను సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని  ఉత్తర పరగణాల జిల్లాలో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలిందనీ, దాని విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement