ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి | 14 people dead in an accident between a truck and a van near Rajkot | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

Published Sat, Nov 5 2016 8:29 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి - Sakshi

ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది.

రాజ్కోట్(గుజరాత్): రాజ్ కోట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుంది. లారీ, వ్యాను ఢీ కొన్న సంఘటనలో 14 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాజ్కోట్ సమీపంలోని బగోదరా హైవేపై జరిగింది. ఈ ఘటనలో మరి కొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement