
ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ :
జమ్ముకశ్మీర్‌లో మరోసారి భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామాలోని కాక్పోరాలో జరిగిన హోరాహోరి కాల్పుల్లో భద్రతాబలగాలు ముగ్గురు తీవ్రవాదులను హతమార్చాయి. వారినుంచి మూడు ఏకే-47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.