‘ఖైదీల విడుదల’ కేసు విచారణ 4 వారాలు వాయిదా | 4 weeks adjournded for case investigation on Prisoners release | Sakshi
Sakshi News home page

‘ఖైదీల విడుదల’ కేసు విచారణ 4 వారాలు వాయిదా

Published Wed, Oct 2 2013 12:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

4 weeks adjournded for case investigation on Prisoners release

సాక్షి, న్యూఢిల్లీ: క్షమాభిక్షపై జీవిత ఖైదీ ల విడుదల నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు 4 వారాలు వాయిదావేసింది. న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి దాఖలుచేసిన ఈ పిటిషన్‌ జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం విచారణకు వచ్చింది. అమికస్‌ క్యూరీ ఉదయ్‌ లలిత్‌ కోర్టుకు రాకపోవడంతో విచారణను 4 వారాలు వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement