500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు | 7 months old girl falls into a 500 ft deep dug out borewell, gets stuck at 100 ft | Sakshi
Sakshi News home page

500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు

Published Mon, Apr 25 2016 10:32 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు

500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు

గుజరాత్‌: గుజరాత్‌లోని సురేందర్‌ నగర్‌ జిల్లాలో సోమవారం ఏడు నెలల పసికందు ప్రమాదవాశాత్తూ బోరుబావిలో పడిపోయింది. 500 అడుగుల వరకు ఉన్న బోరుబావిలో 100 అడుగుల వద్ద పసికందు ఇరుక్కపోయింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని పాపను బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమిస్తున్నాయి.

సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆదుర్ధా పడుతున్నారు. ఎలాగైనా తమ కంటిపాపను బైటికి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement